NRPT: సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో 'అస్మిత ఖేలో ఇండియా' 500 మీటర్ల ట్రాక్ సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఆసక్తిగల మహిళలు, బాలికలు తగిన ధ్రువపత్రాలతో ఈ పోటీలకు హాజరు కావాలని ఆయన సూచించారు.
తెలంగాణ
రేపు ఖేలో ఇండియా సైక్లింగ్ పోటీలు


