PDPL: ధర్మారంలో గురువారం దళిత సంఘాలు బొల్లి నందయ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టాయి. HYDకు చెందిన నాగులారపు వరప్రసాద్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అంబేద్కర్ ను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నాడని ఆరోపించారు. అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. అందుకు నిరసనగా ఆయన చిత్రపటాలను దహనం చేశారు. వరప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన


