కృష్ణా: ఉంగుటూరు సెక్షన్ పరిధిలో 11కేవీ ఉంగుటూరు ఫీడర్‌లో మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఉదయం 7:30 నుంచి 11 గంటల వరకు సరఫరాను నిలిపివేస్తామని ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమయంలో ఉంగుటూరు టౌన్, వెంకటరామపురం, జె.కండ్రిక ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


