హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల వినూత్న వేషధారణ పోటీలు

NDL: డోన్ టీడీపీ కార్యాలయంలో నిర్వహిస్తున్న కోట్ల వారి గణేష్ ఉత్సవాల్లో నాలుగో రోజు విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. 97 మంది విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకులు, పురాణ పాత్రల వేషధారణలతో పాల్గొని ఆకట్టుకున్నారు.