NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గురువారం TDP విస్తృత స్థాయి సమావేశంలో MLA ఉమామహేశ్వరరావు, MP కేశినేని శివనాథ్, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే కార్యక్రమాలపై చర్చించారు. నగర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని వారు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ సెంట్రల్‌లో టీడీపీ విస్తృత సమావేశం


