హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీఎం పర్యటనకు ఏర్పాట్లు'

VSP: సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 19న ఆర్కే బీచ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం రాత్రి ఏర్పాట్లను పరిశీలించారు. పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులు, సుందరీకరణ, లైటింగ్, ఆక్రమణల తొలగింపు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని సూచించారు.