NZB: నిబంధనలు పాటించని బీ.ఎడ్ కళాశాలలకు అఫిలియేషన్ ఎలా ఇచ్చారని TU రిజిస్ట్రార్ కార్యాలయం లో SFI,AISF,AIPSU, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ప్రమాణాలను పాటించని బీ.ఎడ్ కళాశాలలకు అఫిలియేషన్ మంజూరు చేయడం వెనుక ఉన్న కారణాలను వెంటనే వెల్లడించాలని అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రిజిస్ట్రార్ కార్యాలయంలో బైఠాయించిన విద్యార్థి సంఘాలు


