హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా సంఘాలకు రూ. 368 కోట్లు

KMR: జిల్లాలో సంక్షేమ ఫలాలు వేగంగా అందుతున్నాయని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శారద తెలిపారు. మహిళా సంఘాలకు రూ. 368 కోట్ల రుణాలు అందించామని, RTC ఉచిత ప్రయాణం ద్వారా రూ. 273 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. గృహ జ్యోతి కింద 1.75 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. జిల్లాకు 13,612 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయన్నారు‌.