హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాంస్కృతిక సారథి జిల్లా అధ్యక్షునిగా మహేందర్

KMR: లింగంపేట్ మండలానికి చెందిన ఆకుల మహేందర్ తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా నూతన కమిటీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీలో గౌరవ అధ్యక్షుడిగా రమేశ్ రావు, ఉపాధ్యక్షుడిగా నాగరాజ్, ప్రధాన కార్యదర్శిగా కాశీరాం, దివ్యశ్రీ, కోశాధికారి లత, సలహాదారులుగా లక్ష్మీనారాయణ, రాము, గౌరవ సభ్యులుగా తిరుపతి, శిల్ప, నరేష్‌ను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.