హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ మండపాలను సందర్శించిన ఎస్పీ అఖిల్ మహాజన్

ADB: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రధాన మండపాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం రాత్రి సందర్శించారు. నిమజ్జనాన్ని సరైన సమయంలో పూర్తి చేయాలని, డీజేలు, లేజర్ లైట్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మండపాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అత్యవసరమైతే డయల్ 100/112 సంప్రదించాలని సూచించారు.