అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 4.4 ఓవర్లకు భారత్ స్కోర్ 75/0గా ఉంది. మరో ఎండ్‌లో సంజూ శాంసన్ (23*) కూడా సిక్సులతో చెలరేగుతున్నాడు.
క్రీడలు
16 బంతుల్లో అభిషేక్ హాఫ్‌సెంచరీ


