అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఇంటర్ మయామీ తరఫున 100 గోల్స్ సాధించిన తొలి ఆటగాడిగా ఘనత సాధించాడు. కాంపియోన్స్ కప్ ఫైనల్లో గోల్ చేయడంతో ఈ మైలురాయిని అందుకున్నాడు. 2023లో ఇంటర్ మయామీలో చేరిన మెస్సీ.. ఇప్పటివరకు నాలుగు సీజన్లలో కలిపి 115 మ్యాచ్‌లు ఆడి 100 గోల్స్ చేశాడు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన మెస్సీ


