హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్ బ్యాటింగ్.. వైభవ్‌కు నో ప్లేస్

అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా తుది జట్టులో మార్పులు చేశారు. అర్షదీప్ సింగ్ బదులు యష్ ఠాకూర్‌ను తీసుకున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్‌లో కూడా చోటుదక్కలేదు. IND XI: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్, శ్రేయస్, తిలక్, నితీష్, శివమ్, అక్షర్, రవి బిష్ణోయ్‌, బుమ్రా, యష్ ఠాకూర్‌.