టీమిండియాతో జరుగుతున్న చివరి టీ20లో అఫ్ఘానిస్థాన్ టాస్ గెలిచింది. కెప్టెన్ ఇబ్రహీం జాద్రాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న భారత్.. మూడో టీ20లోనూ విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు వైట్‌వాష్‌ను తప్పించుకోవాలని అఫ్ఘానిస్థాన్ పట్టుదలతో బరిలోకి దిగనుంది.
క్రీడలు
BREAKING: టాస్ ఓడిన టీమిండియా


