భారత క్రికెటర్ పృథ్వీ షాతో పెళ్లి రద్దయినట్లు నటి ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు ఆమె ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికే పృథ్వీషా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు మొత్తం పోస్టులను తొలగించడం గమనార్హం. ఒక్క 2016 నాటి పోస్ట్ మినహా అన్నింటినీ తొలగించాడు. అయితే, నిశ్చితార్థం రద్దు గురించి మాత్రం పృథ్వీషా ఇంకా స్పందించలేదు.
క్రీడలు
ఇన్‌స్టా మొత్తం క్లీన్ చేసిన పృథ్వీషా


