హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రభుత్వ పాఠశాలగా మార్చాలని వినతి

VSP: పెదగంట్యాడలోని విశాఖ విమల విద్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాలగా మార్చాలని పూర్వ విద్యార్థులు గురువారం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందించారు. 13 ఎకరాల విస్తీర్ణంలో క్రీడా మైదానం, తరగతి గదులు, ఇతర వసతులతో ఉన్న పాఠశాలను ప్రభుత్వపరం చేయాలని కోరారు. సమస్యపై అవగాహన ఉందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు.