NLR: చేజర్ల మండలం నాగులవెల్లటూరులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముప్పసాని కామాక్షమ్మ (55) గురువారం తోటకు వెళ్లగా, నేలపై పడి ఉన్న విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురై మృతి చెందినట్లు తెలుస్తోంది. కుమారుడు బాబు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి


