బాపట్లలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పలు సేవా కార్యక్రమాల పోస్టర్‌ను కలెక్టర్ డా. వినోద్ కుమార్ గురువారం ఆవిష్కరించారు. సమాజ సేవే ధ్యేయంగా నిర్వహించే ఈ అభియాన్‌ను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అధికారులు, స్థానికులు భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో ‘సేవా సంకల్ప్ అభియాన్’


