VSP: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఓ స్కూబా డైవర్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. విశాఖ రుషికొండ తీరంలో సముద్ర గర్భంలో డైవింగ్ చేస్తూ ప్రధానికి బర్త్‌డే విషెస్ చెప్పాడు. మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, నెటిజన్‌లను ఆకట్టుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వినూత్నంగా మోదీకి విషెస్..!


