ATP: అనంతపురం ఎం.వై.ఆర్. కన్వెన్షన్ హాల్‌లో ఆలింకో ఆధ్వర్యంలో 454 మంది దివ్యాంగులకు రూ. 70 లక్షల విలువైన 1,194 సహాయ పరికరాలను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పంపిణీ చేశారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. దివ్యాంగుల సంక్షేమానికి తమ వంతు కృషి నిరంతరం కొనసాగుతుందని ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి జి.అర్చన పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ


