పార్వతీపురం మున్సిపాలిటీ 6వ వార్డులోని నవిరి కాలనీ నిర్వాసితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం రెవెన్యూ అధికారులు, పోలీసులు కాలనీలోని పాకలు, షెడ్ల తొలగింపునకు ప్రయత్నించగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సంగం అక్కడికి చేరుకుని జేసీబీని అడ్డుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'సమస్యకు పరిష్కారం చూపాలి'


