హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోడీ పాలనలో అగ్రగామిగా భారత్..!

ELR: నూజివీడు చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు గురువారం నిర్వహించారు. బీజేపీ ఏలూరు జిల్లా మాజీ ప్రధాని కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ.. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి భారత ప్రధానిగా మూడుసార్లు ఎన్నిక కావడం ప్రధాని మోదీకే చెల్లిందన్నారు. మోదీ పాలనలో దేశాన్ని అగ్రగామిగా నిలిపినట్లు చెప్పారు.