ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మున్సిపాలిటీల వార్డుల పునర్విభజన పూర్తయింది. 11 మున్సిపాలిటీలు, అనంతపురం కార్పొరేషన్‌లో కలిపి వార్డుల సంఖ్య 378 నుంచి 480కి పెరిగింది. ఈ నెల 22లోపు కొత్త వార్డుల ఓటర్ల గుర్తింపు పూర్తి చేసి, జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి అనంతపురంలో వార్డుల పెంపు


