హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ అంబికా, ఎమ్మెల్యే దగ్గుపాటి

ATP: అనంతపురంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొని విశ్వకర్మ, వీరబ్రహ్మేంద్రస్వామికి పూజలు చేశారు. విశ్వబ్రాహ్మణులు నిర్వహించిన బైక్‌ ర్యాలీలో ఎమ్మెల్యే, ఎంపీ స్వయంగా పాల్గొన్నారు. చేతి వృత్తిదారుల సంక్షేమానికి కృషి చేస్తామని వారు తెలిపారు.