హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయలసీమ సమస్యలపై బీజేపీ నేతకు వినతి

ATP: అనంతపురం అలెగ్జాండర్ హోటల్‌లో బీజేపీ జాతీయ మీడియా ప్రతినిధి రవి చంద్రారెడ్డిని రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి, తాడిపత్రి అధ్యక్షుడు పుట్లూరు భాస్కర్ రెడ్డి కలిశారు. రాయలసీమ అభివృద్ధికి నిర్దిష్ట మార్గం చూపేలా కేంద్రంతో మాట్లాడాలని కోరారు. ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.