హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎంఈఓలతో ఎమ్మెల్యే శ్రావణి సమీక్ష'

ATP: శింగనమల నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంఈఓలతో ఎమ్మెల్యే బండారు శ్రావణి క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని, లోకేష్ తెస్తున్న సంస్కరణలకు అనుగుణంగా పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన నాణ్యత, తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.