హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేను కలిసిన నూతన ఈఈ..!

కృష్ణా: విద్యుత్ శాఖ ఉయ్యూరు డివిజన్ నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా డి. శేఖర్ బాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మోపిదేవిలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదును మర్యాద పూరకంగా కలిసి సత్కరించారు. విద్యుత్ శాఖ ద్వారా అవనిగడ్డ నియోజకవర్గంలో చేపట్టిన పనులు సమర్థవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆయనకు సూచించారు.