ప్రకాశం: పొన్నలూరు (M) మాలపాడులో వ్యవసాయ అధికారి రాము 80 శాతం రాయితీతో కందులు పంపిణీ చేశారు. LRG 52 రకం మండలానికి 42 క్వింటాళ్లు మంజూరయ్యాయని తెలిపారు. వింటా రూ. 12,050 కాగా, రూ. 9640 రాయితీ కాగా రైతు వాటాగా రూ. 2410 చెల్లించాలని తెలిపారు. 1404 కేజీల మినీ కిట్లు మంజూరయ్యాయన్నారు. పంట వేసిన తర్వాత పంట నమోదు చేసుకుంటేనే భీమాకు అర్హులని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాయితీ కందులు పంపిణీ చేసిన వ్యవసాయ అధికారి


