TPT: వరదయ్యపాలెం మండలం CLN పల్లెకు చెందిన మౌనిక అనే యువతి రూ.40 లక్షల అప్పు వివాదంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాను అప్పుగా ఇచ్చిన పెద్ద మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినా అవతలి వారు చెల్లించకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. బాధితురాలిని తిరుపతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అప్పు వివాదం.. ఆత్మహత్యాయత్నం


