ప్రకాశం: కనిగిరి (మం) లింగారెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రంలో గురువారం 9వ జాతీయ పోషణ మాసం–2026పై ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం.వీ.ఎస్. పార్వతి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిల్లలకు పౌష్టికాహారం, చిరుధాన్యాలు, మునగాకు–మునగపొడి ప్రయోజనాలను వివరించారు. జంక్‌ఫుడ్, ప్యాకెట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించి పోషణ మాసం ప్రతిజ్ఞ చేయించారు.
ఆంధ్రప్రదేశ్
లింగారెడ్డిపల్లిలో పోషణ మాసం అవగాహన


