కృష్ణా: యూట్యూబర్ రావణ్‌ను వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ గన్నవరం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 18 నుంచి 24 వరకు పోలీసులు రావణ్‌ను కస్టడీలోకి తీసుకోనున్నారు. కస్టడీ సమయంలో న్యాయ నిబంధనలు, మానవ హక్కులను పాటించాలని కోర్టు సూచించినట్లు సమాచారం. కస్టడీకి సంబంధించి కోర్టు పలు షరతులు విధించినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రావణ్‌కు వారం రోజుల పోలీసు కస్టడీ


