హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ‘స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

కృష్ణా: ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో ‘స్వచ్ఛత హి సేవా 2026 - స్వచ్ఛత మే సహభాగ్, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతుంది. గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య విభాగం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి, బ్యానర్ ఆవిష్కరించారు. పంచాయతీ కార్యదర్శి సుమలత పాల్గొన్నారు.