నంద్యాల జిల్లాను తిరిగి కర్నూలు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ.. CPI.ML పార్టీ వెంకటేశ్వర్లు, ఎంపీ బైరెడ్డి శబరికి వినతి అందజేశారు. ఎంపీతో మాట్లాడుతూ.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు మొక్కజొన్న, మినుము తదితర పంటలకు ఎకరాకు రూ. 40 వేలు పెట్టినప్పటికి, సరైన వర్షాలు లేక ఎండిపోయి నష్టపోయారని వివరించారు. రూ. 2 లక్షలు మాఫీ చేసి ఎకరాకు రూ.50 చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాల జిల్లాను కర్నూలు జిల్లాగా ప్రకటించాలని వినతి


