హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 23న డాక్ అదాలత్

ASR: 13వ డాక్ అదాలత్ ఈనెల 23న అనకాపల్లిలో నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఇందులో పోస్టల్ సేవలకు సంబంధించిన వ్యక్తిగత ఫిర్యాదులు, అభ్యంతరాలను విచారిస్తామన్నారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన ఫిర్యాదులను ఈనెల 21లోపు డీవీఎన్ ప్రతాప్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, అనకాపల్లి-531001కు పంపాలని సూచించారు.