హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో ఘనంగా గణేష్ ఉత్సవాలు..!

NTR: నందిగామ పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ సెంటర్‌లో సీతారామాంజనేయ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో 24వ సంవత్సరం నిర్వహించిన గణేష్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. అనంతరం గణేష్ మండపాన్ని సందర్శించిన విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు.