హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

AKP: జిల్లా పోలీసు కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశ్వకర్మను ప్రపంచ తొలి వాస్తుశిల్పిగా, నిర్మాణ శాస్త్రానికి ఆద్యుడిగా పురాణాలు అభివర్ణిస్తున్నాయన్నారు. ద్వారక వంటి అద్భుత నగరాల నిర్మాణం తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు.