ప్రకాశం: తర్లుపాడు (మం) నాగెళ్లముడుపులోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం పౌష్టిక ఆహార మహోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పంచాయతీ కార్యదర్శి పద్మ పౌష్టికాహార స్టాల్‌ను సందర్శించారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు సమతుల్య ఆహారం అందించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రతిరోజూ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీలో పౌష్టిక ఆహార మహోత్సవాలు


