హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీహెచ్‌సీలో డీఎల్‌ఏటీవో ఆకస్మిక తనిఖీ

PPM: సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌ అండ్‌ టీబీ అధికారి (డీఎల్‌ఏటీవో) డాక్టర్‌ షేక్‌ హఫీజా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, ఓపీ, ఈహెచ్ఆర్‌, ఈ-ఔషధ సేవల అమలును పరిశీలించారు. ల్యాబ్‌ను తనిఖీ చేసి రక్త పరీక్షల ఫలితాలను సకాలంలో అందించాలని సిబ్బందికి సూచించారు.