హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆకస్మికంగా కురిసిన వర్షం

SKLM: ఆమదాలవలస మండలంలోని పలు గ్రామాల్లో గురువారం అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత రెండు రోజులుగా భానుడి భగభగలకు, గరిష్ట ఉష్ణోగ్రతలకు అల్లాడిపోయిన ప్రజలు.. ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. అయితే,  ప్రజలు ఎవరూ చెట్ల కింద, కరెంట్ స్తంభాల దగ్గర ఉండకూడదని అధికారులు హెచ్చరించారు.