KDP: మాధవరం-1,2,3 గ్రామాల పరిధిలో ప్రభుత్వ డీకేటీ స్థలాలను కొంతమంది తప్పుడు పత్రాలతో ఆక్రమించినట్లు ఎన్నారై జయరాం ఆరోపించారు. సర్వే నంబర్లు 421/1, 427/1లోనూ అక్రమాలు జరిగినట్లు తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, సిద్ధవటం MROకు విచారణకు పంపినట్లు పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని MRO విజయ్‌కుమార్‌ను కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రభుత్వ భూముల కబ్జాపై చర్యలు తీసుకోవాలి'


