NDL: డోన్ టీడీపీ కార్యాలయంలో నిర్వహిస్తున్న కోట్ల వారి గణేష్ ఉత్సవాలు–2026లో భాగంగా నాలుగో రోజు డ్రాయింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 625 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తమ సృజనాత్మకతను, కళా ప్రతిభను చాటారు. విద్యార్థులను నిర్వాహకులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
కోట్ల ఆధ్వర్యంలో డ్రాయింగ్ పోటీలు


