హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు మానసిక ఆరోగ్య అవగాహన

SKLM: బలగ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ హైస్కూల్‌లో మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ప్రోగ్రెసివ్ సైకాలజీ అసోసియేషన్, పీఎం హీలింగ్ స్పేస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ఒత్తిడి నిర్వహణ, భావోద్వేగాల నియంత్రణపై అవగాహన కల్పించారు. ఇందులో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బుడుమూరు సూర్యారావు పాల్గొన్నారు.