TPT: SIRలో నోటీసులు అందుకున్న వారు ఈ నెల 21లోపు విచారణకు హాజరు కావాలని కమిషనర్ ఎం.జయకృష్ణ కోరారు. సరైన ఆధారాలతో ముందుగానే కూడా విచారణకు రావచ్చని తెలిపారు. ప్రస్తుతం 9,102 మంది ఓటర్లు విచారణకు హాజరు కావాల్సి ఉందని, 21 లోపు విచారణకు హాజరైతే వారి ఓటు కొనసాగుతుందని తెలియజేశారు. హాజరు కాని వారి ఓటును నిబంధనల ప్రకారం తొలగించే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
‘SIR’కు ముందస్తుగానే హాజరు కావచ్చు: కమిషనర్


