హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంతమాగులూరు పూర్వ విద్యార్థికి గౌరవం

BPT: సంతమాగులూరు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1971–76లో చదివిన పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ (ఇంజినీర్) బీ. బ్రహ్మారెడ్డికి హైదరాబాద్‌లోని MVSR ఇంజినీరింగ్ కళాశాలలో ఘన సత్కారం లభించింది. ఈసీఈ విభాగంలో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) విద్యార్థి విభాగం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య వక్తగా హాజరయ్యారు.