హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్కేయూలో మైనారిటీల సంక్షేమ కమిటీ పర్యటన

ATP: అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనారిటీల సంక్షేమ కమిటీ పర్యటించింది. కమిటీ ఛైర్మన్ మహమ్మద్ నసీర్ అహ్మద్, సభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఐజాక్ బాషాలు ఎస్కేయూ వైస్ ఛాన్సలర్ ఎం. వి.ఆర్.జ్యోతి కుమార్, అధికారులతో సెనెట్ హాల్‌లో సమావేశమయ్యారు. విశ్వవిద్యాలయంలో మైనారిటీల రిజర్వేషన్ల అమలుపై సమీక్ష నిర్వహించారు.