PPM: మక్కువ మండలం అనసభద్రలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. 7వ తరగతి విద్యార్థి సవర అర్పిత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అపస్మారక స్థితిలో బాలుడిని గుర్తించిన కుటుంబీకులు పార్వతీపురం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. 'లే నాన్న.. ఏమైంది' అంటూ తల్లిదండ్రులు విలపించడం అక్కడ ఉన్న వారి గుండెలు పిండేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గుండెలు పిండేసే విషాద ఘటన


