ELR: పాలకొల్లు లోని ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో పర్యావరణ పరిరక్షణపై రసాయన శాస్త్ర విభాగం విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. విద్యార్ధులు ఓజోన్ పొర పరిరక్షణకు సంబంధించిన ప్రాజెక్టులు, పోస్టర్ ప్రజెంటేషన్లు ప్రదర్శించారు. ప్రిన్సిపాల్ కె. రత్న మాణిక్యం మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం


