GNTR: ఫిరంగిపురంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో గురువారం తాడికొండ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు సూపర్‌వైజర్లు పీపీ-1, పీపీ-2 పుస్తకాలు, టీచర్ల హ్యాండ్‌బుక్స్ పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 254 అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన విద్యా సామగ్రిని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అంగన్వాడీ కేంద్రాలకు పుస్తకాలు పంపిణీ


