హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన

AKP: నక్కపల్లి మండలం గోడిచెర్ల జడ్పీ హైస్కూల్‌లో గురువారం 8వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. హెచ్‌ఎం ఎస్‌బీవీ సత్యకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి లక్ష్యాలను సాధించాలన్నారు. కౌన్సిలర్ రాజేంద్ర ప్రసాద్ పరీక్షల భయం, చదువు ఒత్తిడిని అధిగమించే మార్గాలను వివరించారు.