హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా గురువారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమ్మసిగడాంలో ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. అనంతరం బంటుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి ప్రధానికి పోస్ట్‌కార్డుల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.